తదుపరి తేదీ
౧౪ ఏప్రిల్ ౨౦౨౭
బుధవారము
చైత్ర శుక్ల అష్టమి నాడు ఆచరించే వ్రతం. అశోక చెట్టు పూల మొగ్గలను తినడం వల్ల దుఃఖం (శోకం) పోతుందని నమ్ముతారు.